1857-03-29 – On This Day  

This Day in History: 1857-03-29

1857 : ఆవు మరియు పంది కొవ్వు యొక్క గ్రీజుతో తయారుచేసిన తూటాను నోటితో కొరకి వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు తనకు ఎదురైన బ్రిటిష్ అధికారిని కాల్చాడు.

ఇది మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికింది.

Share