1983-03-30 – On This Day  

This Day in History: 1983-03-30

1983 : నితిన్ (ఎన్ నితిన్ కుమార్ రెడ్డి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, డిస్ట్రిబ్యూటర్. ‘శ్రేష్ట మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడు.

Share