1992-03-30 – On This Day  

This Day in History: 1992-03-30

1992 : భారతీయ సినీ నిర్మాత సత్యజిత్ రే 64వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు.

‘ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు. ఆస్కార్ అవార్డు పొందిన రెండవ భారతీయ వ్యక్తి. ఆ సమయంలో గుండె సమస్యల కారణంగా ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు. మరణానికి 24 రోజుల ముందు వీడియో-లింక్ ద్వారా ఆడ్రీ హెప్‌బర్న్ గౌరవ అకాడమీ అవార్డును అందించాడు. దీనికి సత్యజిత్ రే అంగీకార ప్రసంగం ఇచ్చాడు ‘చలనచిత్ర నిర్మాణ కెరీర్‌లో ఇది అత్యుత్తమ విజయం’ అని పేర్కొన్నాడు..

Share