1941-04-01 – On This Day  

This Day in History: 1941-04-01

1941 : పద్మశ్రీ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ జననం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. అర్జున అవార్డు గ్రహీత. ‘దూకుడు బ్యాట్స్‌మెన్’ గా వర్ణించబడ్డాడు. వాడేకర్ 1966లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించడానికి ముందు 1958లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.

 

Share