This Day in History: 1937-04-01
1937 : పద్మశ్రీ మొహమ్మద్ హమీద్ అన్సారీ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉప రాష్ట్రపతి. రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత రాయబారి.
