1929-04-03 – On This Day  

This Day in History: 1929-04-03

1929 : పద్మ భూషణ్ నిర్మల్ వర్మ జననం. భారతీయ హిందీ కథా రచయిత, సామాజిక కార్యకర్త, అనువాదకుడు, పాత్రికేయుడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కార గ్రహీత. హిందీ సాహిత్యం యొక్క నయీ కహానీ సాహిత్య ఉద్యమ మార్గదర్శకులలో ఒకడు.

 

Share