1932-04-10 – On This Day  

This Day in History: 1932-04-10

1932 : పద్మ విభూషణ్ కిషోరి అమోంకర్ (కిషోరి కుర్దికర్) జననం. భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత.

ఈమె జయ్‌పూర్ – అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడటంలో ప్రసిద్ది చెందింది.

Share