This Day in History: 1987-04-19
1987 : కలర్స్ స్వాతి (స్వెత్లానా రెడ్డి) జననం. రష్యన్ భారతీయ సినీ నటి, నేపధ్య గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. రష్యన్ లేడీ డాక్టర్ ఆమెకు ‘స్వెత్లానా’ అని పేరు పెట్టింది కానీ తర్వాత ఆమె తల్లి దానిని ‘స్వాతి’గా మార్చింది.
