1919-04-13 – On This Day  

This Day in History: 1919-04-13

1919 : పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ విచక్షణా రహిత కాల్పులు జరిపించి సుమారు 379 మందిని చంపించాడు. 1200 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య బ్రిటిష్ ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే. ఇందులో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు.

Share