This Day in History: 1948-04-15
హిమాచల్ దినోత్సవం (ఇండియా) అనేది ఏటా ఏప్రిల్ 15న ఇండియాలో జరుపుకొనే ఆచారం.1948లో ఈ రోజున హిమాచల్ ప్రావిన్స్‌గా స్థాపించబడింది. హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం అనేది హిమాచల్ దినోత్సవానికి భిన్నంగా ఉంటుంది. హిమాచల్ దినోత్సవం ఏప్రిల్ 15న ప్రావిన్స్ గా ఏర్పడినందుకు జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం జనవరి 25న అవతరణ దినోత్సవం గా జరుపుకుంటారు.
