1809-02-12 – On This Day  

This Day in History: 1809-02-12

1809 : అబ్రహం లింకన్ జననం. అమెరికా న్యాయవాది, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు.

ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14, 1865న వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో జాన్ విల్కేస్ బూత్ అనే నటుడు హత్య చేశాడు.

Share