1849-11-29 – On This Day  

This Day in History: 1849-11-29

1849 : సర్ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ జననం. బ్రిటిష్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, భౌతిక శాస్త్రవేత్త. వాక్యూమ్ ట్యూబ్‌ కనిపెట్టాడు.

రేడియో ట్రాన్స్‌మిటర్‌ను రూపొందించాడు. దానితో మొదటి అట్లాంటిక్ రేడియో ప్రసారం చేయబడింది మరియు భౌతిక శాస్త్రంలో ఉపయోగించే రైట్ హేండ్ రూల్ కూడా స్థాపించాడు.

Share