2022-09-08 – On This Day  

This Day in History: 2022-09-08

2022 : క్వీన్ ఎలిజిబత్ 2 (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్స) మరణం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. కింగ్ జార్జ్, క్వీన్ ఎలిజిబెత్ ల కుమార్తె.

ఆమె మరణించే సమయానికి 15 రాజ్యాలకు అధిపతి.

Share