1959-04-22 – On This Day  

This Day in History: 1959-04-22

1959 : దగ్గుబాటి పురందేశ్వరి (నందమూరి పురందేశ్వరి) జననం. భారతీయ రాజకీయవేత్త, నృత్యకారిణి. ‘దక్షిణాది సుష్మా స్వరాజ్’ బిరుదును పొందింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమార్తె. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి.

Share