This Day in History: 1870-04-22
1870 : లెనిన్ (వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్) జననం. రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త, సిద్ధాంతకర్త. సోవియట్ యూనియన్ వ్యవస్థాపక మొదటి అధినేత. మార్క్సిజమ్ నుండి ‘లెనినిజమ్’ సిద్ధాంతాన్ని సృష్టించాడు. 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు.
