This Day in History: 1974-08-07
1974 : అంజనీబాయి మల్పేకర్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు. హిందుస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలికి చెందింది. ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. ఆమె శిష్యులు కుమార్ గాంధర్వ, కిషోరీ అమోంకర్ వంటి వారు ఎంతో ప్రసిద్ధి చెందారు. రవివర్మ చిత్రాలకు ఆమె ప్రేరణ గా నిలిచింది.