This Day in History: 1914-04-22
1914 : పద్మ భూషణ్ బి ఆర్ చోప్రా (బల్దేవ్ రాజ్ చోప్రా) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘బి ఆర్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ‘మహాభారత్’ నిర్మించాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు. సినీ నిర్మాత యష్ రాజ్ చోప్రా సోదరుడు.
