1969 : దైవజ్ఞ రత్న శంకరమంచి (శంకరమంచి రామకృష్ణ శాస్త్రి) జననం. భారతీయ జ్యోతిష్య శాస్త్ర పండితుడు, పురోహితుడు. దైవజ్ఞ రత్న, దైవజ్ఞ శిరోమణి, పురోహిత సార్వభౌమ, స్వర్ణ కంకణ సన్మానిత, సరస్వతీ పుత్ర, విద్యా వాచస్పతి, జ్యోతిష సార్వభౌమ, జ్యోతిష మార్తాండ, ఉత్తమ పంచాంగకర్త బిరుదులు పొందాడు. అనేక గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు పొందాడు.  

This Day in History: 1969-04-24

1969-04-241969 : దైవజ్ఞ రత్న శంకరమంచి (శంకరమంచి రామకృష్ణ శాస్త్రి) జననం. భారతీయ జ్యోతిష్య శాస్త్ర పండితుడు, పురోహితుడు. దైవజ్ఞ రత్న, దైవజ్ఞ శిరోమణి, పురోహిత సార్వభౌమ, స్వర్ణ కంకణ సన్మానిత, సరస్వతీ పుత్ర, విద్యా వాచస్పతి, జ్యోతిష సార్వభౌమ, జ్యోతిష మార్తాండ, ఉత్తమ పంచాంగకర్త బిరుదులు పొందాడు. అనేక గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు పొందాడు.

Share