This Day in History: 1940-08-08
1940 : డెన్నిస్ ఆంథోనీ టిటో జననం. అమెరికన్ ఇంజనీర్, పర్యాటకుడు, పారిశ్రామికవేత్త. మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు.2001 మధ్యకాలంలో ISS EP-1 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను విజిటింగ్ మిషన్ యొక్క ఒక బృంద సభ్యుడిగా కక్ష్యలో దాదాపు ఎనిమిది రోజులు గడిపారు. అంతరిక్షంలోకి తన స్వంత పర్యటనకు నిధులు సమకూర్చిన మొదటి అంతరిక్ష యాత్రికుడు అయ్యాడు . ఈ మిషన్ అంతరిక్ష నౌక సోయుజ్ TM-32 ద్వారా తీసుకుపోబడి సోయుజ్ TM-31 ద్వారా తీసుకురాబడింది.
