This Day in History: 1991-04-29
1991 : బంగ్లాదేశ్ తుఫాను చరిత్రలో అత్యంత ఘోరమైన ఉష్ణమండల తుఫాను ‘సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ BOB 01’ కారణంగా 1,40,000 మంది వరకు చనిపోయారు. 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. 24 ఏప్రిల్ 1991న ఏర్పడిన ఈ తుఫాను 30 ఏప్రిల్ 1991న చెదిరింది.
