This Day in History: 1972-11-06
1972 : రామన్ శంకర్ మరణం. భారతీయ రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు, నిర్వాహకుడు, వక్త, విద్యావేత్త, రచయిత, సంపాదకుడు. కేరళ 3వ ముఖ్యమంత్రి, ‘శ్రీనారాయణ ట్రస్ట్’ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు. మొదటి ఉప ముఖ్యమంత్రి. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదలైంది.
