This Day in History: 1946-02-11
1946 : సింగరవేలర్ (మలయపురం సింగరవేలు) మరణం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మార్గదర్శకుడు. ‘లేబర్ కిసాన్ ఆఫ్ హిందుస్థాన్’ రాజకీయపార్టీ వ్యవస్థాపకుడు.
భరతదేశంలో మొదటిసారిగా మే డే నిర్వహించాడు. మొదటి ట్రేడ్ యూనియన్ ‘మద్రాస్ లేబర్ యూనియన్ ఆఫ్ బ్రిటీష్’ ను స్థాపించాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహులలో ఒకడు.
