This Day in History: 1953-05-05
1953 : సర్ ఆర్ కె షణ్ముఖం చెట్టి (రామసామి చెట్టి కందసామి షణ్ముఖం చెట్టి) మరణం. భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. స్వతంత్ర్య భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. భారతదేశ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్షుడు. కొచ్చిన్ రాజ్యం యొక్క దివాన్.
