1975-05-16 – On This Day  

This Day in History: 1975-05-16

సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మే 16న భారతదేశంలోని సిక్కిం లో జరుపుకుంటారు. భారతదేశంలో సిక్కిం 1975 మే 16న 22వ రాష్ట్రంగా అవతరించింది. 1975 వరకు సిక్కిం “చోగ్యాల్” రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము.

Share