This Day in History: 1959-11-29
1959 : పద్మ భూషణ్ రియాసత్కర్ సర్దేశాయ్ (గోవింద్ సఖారామ్ సర్దేశాయ్) మరణం. భరతీయ చరిత్రకారుడు. రావ్ బహుదూర్ బిరుదు పొందడు.
మరాఠీలో వ్రాసిన రియాసత్స్ ద్వారా 1848 వరకు 1,000 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రను అందించాడు. మూడు-వాల్యూమ్ల న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్ను కూడా ఆంగ్లంలో వ్రాసాడు.
