1980-05-19 – On This Day  

This Day in History: 1980-05-19

1980 : పద్మ భూషణ్ టి పి నారాయణ్ (తాపీశ్వర్ నారాయణ్ రైనా) మరణం. భారతీయ ఆర్మీ జనరల్, దౌత్యవేత్త. మహావీర్ చక్ర గ్రహీత. భారతదేశ 9వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. కెనడాకు భారతదేశ హైకమిషనర్‌.

Share