2023-05-19 – On This Day  

This Day in History: 2023-05-19

2023 : రెండువేల రూపాయల కరెన్సీ నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. వినియోగదారులు 2000 రూపాయాల నోట్లను మే 23 నుండి సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలని సూచించింది.

Share