1954-05-24 – On This Day  

This Day in History: 1954-05-24

1954 : పద్మ భూషణ్ బచేంద్రి పాల్ జననం. భారతీయ పర్వతారోహకురాలు, రచయిత్రి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. ప్రపంచంలోని ఐదవ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సాధించింది. ఆమె పుట్టిన రోజుకు ఒకరోజు ముందు ఈ విజయం సాధించింది. మధ్యాహ్నం 1:07 ని”లకు 29, 084 అడుగల ఎత్తు ఉన్న మౌంట్‌ ఎవరెస్ట్‌ను చేరుకొని. దుర్గా మాత పటాన్ని, హనుమాన్‌ చాలీసాను పర్వతాగ్రంపై ఉంచి, తాను సాధించిన ఘనతకు భగవంతుని కటాక్షమే కారణమని భక్తిపారవశ్యంలో చాటింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నది.

Share