1904-06-25 – On This Day  

This Day in History: 1904-06-25

Sucheta Kripalani suchetra Majumdar1904 : సుచేతా కృపలానీ (సుచేతా మజుందార్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. భారతదేశపు మొదటి మహిళ ముఖ్యమంత్రి. భారత రాజ్యాంగ సభ సభ్యురాలు.

Share