1995-06-29 – On This Day  

This Day in History: 1995-06-29

mangalampalli sri satya1995 : మిస్ విజయవాడ శ్రీ సత్య (మంగళంపల్లి శ్రీ సత్య) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ ఫోటోజెనిక్ 2016 టైటిల్ విజేత. మిస్ విజయవాడ 2015 టైటిల్ విజేత. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పోటీదారు. మంగళంపల్లి బాల మురళి కృష్ణ దగ్గర బంధువు.

Share