This Day in History: 1948-06-30
1948 : తమ్మరెడ్డి భరద్వాజ జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు, పంపిణీదారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు. ‘చరిత చిత్ర’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. తెలుగు సినిమా నిర్మాతలు మరియు సినీ కార్మికుల సంఘాల మధ్య అనుసంధానకర్త. సినీ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
