1965-07-02 – On This Day  

This Day in History: 1965-07-02

Krishna Bhagavaan
krishna bhagavan
Meenavalli Paparao Chowdary1965 : కృష్ణ భగవాన్ (మీనవల్లి పాపారావు చౌదరి) జననం. భరతీయ తెలుగు సినీ నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. దర్శకుడు వంశీ ‘మహర్షి’ చిత్రం ద్వారా ఆయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసాడు. జాన్ అప్పారావ్ 40+, మిస్టర్ గిరీశం లాంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు.

Share