This Day in History: 2004-07-16
జాతీయ పాఠశాల భద్రత-ఆరోగ్య దినోత్సవం (ఇండియా)లేదా బాలల రక్షణ దినోత్సవం (Children Protection Day) అనేది ప్రతి సంవత్సరం జులై 16న జరుపుకుంటారు. 2004 జులై 16న తమిళనాడు లోని కుంభకోణంలో ఒక ప్రైమరీ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 700 పిల్లలు చిక్కుకుపోగా 94మంది చనిపోయారు.
