2003-08-03 – On This Day  

This Day in History: 2003-08-03

national heart transplant day national heart transplantation dayజాతీయ గుండె మార్పిడి దినోత్సవం (ఇండియా)


ప్రతి సంవత్సరం ఆగస్టు 3న భారతదేశంలో ‘జాతీయ గుండె మార్పిడి దినోత్సవం’ జరుపుకుంటారు.

ఈ దినోత్సవం 3 ఆగస్టు 1994, అంటే ఇదే రోజున భారతదేశంలో జరిగిన మొట్టమొదటి విజయవంతమైన గుండె మార్పిడిని జ్ఞాపకం చేసుకుంటుంది.

దీనిని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో నిర్వహించారు.

ఐతే! 2003 ఆగస్టు 3న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, తన నివాసంలో జరిగిన గుండె మార్పిడి దినోత్సవ వేడుకల్లో ఈ విషయాన్ని ప్రకటించాడు.

Share