This Day in History: 1969-08-31
1969 : జవగళ్ శ్రీనాథ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. వన్డే క్రికెట్లో అనిల్ కుంబ్లే తర్వాత 300 వికెట్లు సాధించిన రెండో భారతీయ బౌలర్. వేగంగా బంతిని వేయడంలో తన ప్రతిభను నిరూపించి కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు సాధించిన రెండో పేస్ బౌలర్గా స్థానం సంపాదించినాడు.