1927-06-24 – On This Day  

This Day in History: 1927-06-24

Muthiah kannadasan1927 : కవిఅరసు కణ్ణదాసన్ (ముత్తయ్య) జననం. భారతీయ తత్వవేత్త, కవి, సినీ నటుడు, నిర్మాత, రచయిత, స్క్రిప్ట్ రైటర్, సంపాదకుడు, పరోపకారి. ఉత్తమ సాహిత్యానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి. కవిఅరసు (కవుల రాజు) బిరుదు పొందాడు. తమిళ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.

Share