This Day in History: 1890-06-24
1890 : తల్లాప్రగడ సుబ్బారావు మరణం. భారతీయ న్యాయవాది, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త. అమెరికాలోని దివ్యజ్ఞాన సమాజం ముఖ్య కార్యాలయాన్ని మద్రాసు లోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకుడు.
1882 లో ఆసంస్థకు కార్యదర్శిగా ఎన్నికై 1886 వరకు పనిచేసాడు.