1958 : సురేష్ గోపి (సురేష్ గోపినాథన్ పిళ్లై) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, రాజకీయవేత్త. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. మలయాళ, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. సురేష్ 1965లో వచ్చిన ఒడయిల్ నిన్ను చిత్రం ద్వారా చిన్నతనంలో తొలిసారిగా నటించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 1958-06-26

Suresh Gopi suresh gopinathan pillai1958 : సురేష్ గోపి (సురేష్ గోపినాథన్ పిళ్లై) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, రాజకీయవేత్త. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. మలయాళ, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. సురేష్ 1965లో వచ్చిన ఒడయిల్ నిన్ను చిత్రం ద్వారా చిన్నతనంలో తొలిసారిగా నటించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.

Share