This Day in History: 1988-03-06
1988 : ఈషా చావ్లా జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త. సినీ-మా అవార్డు గ్రహీత. ‘అమాన్య ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్మార్ట్ విలేజ్ – స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామాన్ని స్వీకరించిన మొదటి మహిళా నటి.