1998-06-29 – On This Day  

This Day in History: 1998-06-29

Kamalakara Kameswara Rao1998 : పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు మరణం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. పౌరాణిక చిత్ర బ్రహ్మగా ప్రసిద్ధి చెందాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేశాడు. వివిధ శైలులలో యాభై చలన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

Share