This Day in History: 1930-07-06
 1930 : పద్మ విభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం. భారతీయ కర్నాటక గాయకుడు, సంగీత విద్వాంసుడు, వాయిద్యకారుడు, నేపథ్య గాయకుడు, స్వరకర్త, పాత్రధారి. ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. తెలుగు, కన్నడ, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలొ స్వరాలు చేకూర్చాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో సహ అనేక నేషనల్, ఇంటర్నేషనల్ గౌరవ పురస్కాలరాలు, అవార్డులు పొందాడు.