This Day in History: 2021-07-07
2021 : పద్మ విభూషణ్ దిలీప్ కుమార్ (మహమ్మద్ యూసుఫ్ ఖాన్) మరణం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ట్రెజడి కింగ్, ది ఫస్ట్ ఖాన్,దిలీప్ సాహెబ్, అభినయ సామ్రాట్ గా పేరు పొందాడు. సినీ నటి సైరా బాను ను వివాహం చేసుకున్నాడు. ప్రఖ్యాత చిత్రనిర్మాత సత్యజిత్ రేచే “ద అల్టిమేట్ మెథడ్ యాక్టర్”గా వర్ణించబడ్డాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఫిల్మ్ ఫేర్ లాంటి అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.