This Day in History: 1984-07-10
1984 : మంజరి ఫడ్నిస్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, మోడల్. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. ఒనిడా, ఐ బాల్ పెన్ డ్రైవ్ లాంటి యాడ్స్ లో కనిపించింది. స్టార్ డస్ట్ అవార్డు, మూవర్స్ అండ్ షేకర్స్ అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ’ యూత్ ఐకాన్ అవార్డు అందుకుంది.