This Day in History: 1975-06-04
భువనేశ్వరి
భువనేశ్వరి ఒక తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది . ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషలలో 50 చిత్రాలలో నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరం పై రెండు సార్లు చెన్నైలో అరెస్టు అయ్యింది