1974 : సుఖ్విందర్ సింగ్ జననం. భారతీయ నేపథ్య గాయకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో 'జయహో' అనే పాట పాడి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, నేషనల్ వీవెర్స చాయిస్, ఇండియన్ టెలీ, బాలీవుడ్ మూవీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులను పొందాడు.  

This Day in History: 1974-07-18

Sukhwinder Singh1974 : సుఖ్విందర్ సింగ్ జననం. భారతీయ నేపథ్య గాయకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో ‘జయహో’ అనే పాట పాడి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, నేషనల్ వీవెర్స చాయిస్, ఇండియన్ టెలీ, బాలీవుడ్ మూవీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులను పొందాడు.

Share