This Day in History: 1969-07-20
1969 : గిరిజా షెట్టర్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, జర్నలిస్ట్, ఫిలాసఫర్, రచయిత్రి, నృత్యకారిణి. మణిరత్నం సినిమా గీతాంజలి తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, మలయాళ భాషలలొ పనిచేసింది. సీహార్స్ జర్నలిస్ట్ అవార్డ్ గెలుచుకుంది.