This Day in History: 1899-07-24
1899 : జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (ఆర్థర్ థామస్ కాటన్) మరణం. బ్రిటిష్ జనరల్, నీటిపారుదల ఇంజనీర్. కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ ఇండియా అంతటా నీటిపారుదల మరియు నావిగేషన్ కాలువల నిర్మాణానికి అంకితం చేశాడు. దౌలేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, కర్నూలు కడప్ప కెనాల్ నిర్మించి ఎంతో మందికి సాయం చేశాడు.