1999-07-26 – On This Day  

This Day in History: 1999-07-26

kargil victory dayకార్గిల్ విజయ దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం జులై 26న జరుపుకుంటారు. ఇది 1999లో ఇండియా పాకిస్థాన్ మధ్య కార్గిల్ వివాదం అధికారికంగా ముగిసిన జ్ఞాపకార్థం. పాకిస్తాన్ చొరబాటుదారులు పూర్తిగా వెనుతిరిగినట్టు భారత సైన్యం ప్రకటించింది.

Share