This Day in History: 1990-07-27
1990 : కృతి సనన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. దుస్తుల బ్రాండ్ ‘ఎంఎస్ టేకెన్’ స్థాపకురాలు. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో చేరింది. 1 నేనొక్కడినే తెలుగు సినిమాతో నటనా రంగప్రవేశం చేసింది. తెలుగు, హిందీ భాషలలొ పనిచేసింది. టైటాన్ వాచెస్ ‘రాగా కలెక్షన్, పారాచూట్, అర్బన్క్లాప్ లాంటి అనేక బ్రాండ్లు మరియు ఉత్పత్తులను ఆమోదించింది. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, ఐఐఎఫ్ఏఏ, ఫిల్మ్ ఫేర్, స్క్రీన్ అవార్డులను అందుకుంది.
