This Day in History: 1947-07-30
1947 : ది ఆస్ట్రియన్ ఓక్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ (ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్) జననం. ఆస్ట్రియన్ అమెరికన్ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, బాడీబిల్డర్. మిస్టర్ యూనివర్స్ టైటిల్ విజేత. కాలిఫోర్నియా 38వ గవర్నర్.
మిస్టర్ ఒలింపియా టైటిల్ విజేత.